ZPTC పదవికి చదిపిరాల రాజేష్‌రెడ్డి రాజీనామా

జడ్పీ చైర్మన్ పదవి ఆశించిన చదిపిరాల రాజేష్‌రెడ్డి తన జడ్పీటీసీ పదవికి రాజీనామా చేశారు. జడ్పీ చైర్మన్ పదవి టీడీపీకి దక్కడంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. అంతేకాకుండా, ముద్దనూరు మండల జడ్పీటీసీ పదవికి ఆయన సోదరుడు గోవర్ధన్‌రెడ్డి కూడా రాజీనామా చేశారు. రాజేష్‌రెడ్డి ఆశించిన పదవి చేజారడంతో ఈ పరిణామం చోటుచేసుకుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕