1. చేనేత కార్మికులకు రూ.15 వేలు
2. ఒక్కో కోడికి రూ.100, షెడ్డు ధ్వంసమైతే రూ.5 వేలు
3. పశువులకు రూ.50 వేలు, ఎద్దులకు రూ.40 వేలు, దూడలకు రూ.25 వేలు
4. హెక్టారు పత్తికి రూ.25 వేలు
5. వేరుశనగకు, హెక్టార్ ఫిషింగ్ ఫామ్ డీసిల్టేషన్, రెస్టిరేషన్‌కు రూ.15 వేలు
6. పసుపు, అరటి, మిరపకు రూ.35 వేలు
7. మొక్కజొన్న, కొర్ర, సామ, రాగులకు హెక్టారుకు రూ.15 వేలు
8. వరికి రూ.10 వేలు, చెరకు రూ.25 వేలు