ప్లాన్ ఫిక్స్ చేసిన చంద్రబాబు!

ఏపీలో జగన్ పార్టీ ఓడిపోయి, కూటమి భారీ విక్టరీ సాధించడంలో భూములకు సంబంధించిన వ్యవహారాలు, ఆ మేరకు తెరపైకి తెచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కీలక భూమిక పోషించాయని చెబుతారు. ఈ నేప‌థ్యంలో జగన్ టార్గెట్‌గా బాబు మరో యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసినట్లు చెబుతున్నారు. ఇందులో భాగంగా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 30వ తేదీ వరకూ రాష్ట్రవ్యాప్తంగా రెవెన్యూ సదస్సులకు శ్రీకారం చుట్టారు. వీటిద్వారా ప్రజల భూ సమస్యలను పరిష్కారం చేయనున్నారు.

సంబంధిత పోస్ట్