రైతు ద్రోహి చంద్రబాబు: మాజీ మంత్రి కాకాణి

AP: సీఎం చంద్రబాబుపై వైసీపీ నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. మంగళవారం నెల్లూరులో ఆయన మాట్లాడుతూ.. ‘సీఎం చంద్రబాబు రైతు ద్రోహి. రైతులు అన్నిరకాలుగా ఇబ్బందులు పడుతున్నారు. చంద్రబాబు మాత్రం అధికారులతో అంతా బాగుందని ప్రకటనలు ఇప్పిస్తున్నాడు. రైతులకు అవసరమైన యూరియా సప్లై చేయాలి. అర్హత ఉన్న రైతులందరికీ రైతు భరోసా అందజేయాలనేదే వైసీపీ డిమాండ్’ అని అన్నారు.

సంబంధిత పోస్ట్