చంద్రబాబు అవకాశవాది.. దేనికైనా తెగిస్తారు: అంబటి రాంబాబు

AP: చంద్రబాబు నాయుడు అవకాశవాద రాజకీయాలకు పాల్పడుతున్నారని మంత్రి అంబటి రాంబాబు తీవ్రంగా విమర్శించారు. తిరుపతి లడ్డూ ప్రసాదంపై తప్పుడు ప్రచారం చేసి, జంతువుల కొవ్వు కలిపారంటూ దుష్ప్రచారం చేశారని ఆరోపించారు. తమపై ఎన్ని కేసులు పెట్టినా ఎదుర్కొంటామని, కానీ ఇలాంటి అపవాదాలను మాత్రం సహించబోమని స్పష్టం చేశారు. “వెంకటేశ్వర స్వామి నిన్ను క్షమిస్తాడా చంద్రబాబు?.. మీ పాలనలో జరిగిన పాపాలను మాపై రుద్దుతారా?” అంటూ ప్రశ్నించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్