AP: స్థానిక సంస్థల ఎన్నికలపై వైసీపీ అధినేత జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాడేపల్లిలో జగన్ మాట్లాడుతూ.. ‘స్థానిక ఎన్నికల్లో చంద్రబాబు కుట్ర చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితిలో ఎన్నికలు జరగనున్నాయి. ఆ ఎన్నికలు జరుగుతాయో లేదో తెలియదు. స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్ అంటూ చంద్రబాబు డ్రామా చేస్తున్నారు. దాన్ని కోర్టు కొట్టేస్తుందని తెలుసు. అలా జరిగితే దాన్ని సాకుగా చూపి ఎన్నికలు వాయిదా వేయాలని కుట్ర చేస్తున్నారు’ అని అన్నారు.