నిర్మలా సీతారామన్‌ ప్రసంగాన్ని అడ్డుకోవడంతో చంద్రబాబు సీరియస్‌ (వీడియో)

AP: మదనపల్లె సభలో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రసంగాన్ని కొందరు నేతలు మధ్యలో అడ్డుకోవడంతో సీఎం చంద్రబాబు సీరియస్‌ అయ్యారు. ‘‘ఒక నిమిషం నా మాట వినండి’’ అంటూ నిర్మలా సీతారామన్‌ కోరారు. దీంతో చంద్రబాబు స్పందిస్తూ.. ‘‘నేను, పవన్‌ కల్యాణ్‌ ఎప్పుడూ వస్తూనే ఉంటాం. కేంద్ర మంత్రి చెప్పే విషయం చాలా ముఖ్యం. మాట వినండి’’ అని అన్నారు. సభలో అల్లరి చేయొద్దని నేతలకు సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕