క్రీడా అకాడమీల ఏర్పాటుకు చంద్రబాబు సర్కార్ నిర్ణయం

AP: రాష్ట్రంలో క్రీడా అకాడమీల ఏర్పాటుకు చంద్రబాబు సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. విశాఖ, కాకినాడ, తిరుపతిలో 13 క్రీడా విభాగాలతో 3 క్రీడా అకాడమీలు ఏర్పాటు చేయనుంది. క్రీడా అకాడమీల ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని క్రీడా ప్రాధికార సంస్థ వైస్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్‌కు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

సంబంధిత పోస్ట్