కుప్పం అభివృద్ధికి సీఎం చంద్రబాబు శ్రీకారం

AP: సీఎం చంద్రబాబు తన సొంత నియోజకవర్గం చిత్తూరు జిల్లాలోని కుప్పంలో పర్యటించి, పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారు. కుప్పం ప్రజలకు తాను, తన కుటుంబం ఎప్పటికీ రుణపడి ఉంటామని, వారితో తమకు ప్రత్యేక అనుబంధం ఉందని తెలిపారు. వైసీపీ నేతలు కుప్పం ప్రజలను మోసం చేయాలని చూశారని, కానీ ప్రజలు వారిని తిరస్కరించారని అన్నారు. హెరిటేజ్ గ్రానైట్ క్లస్టర్ జోన్ ఏర్పాటు, సౌరశక్తి కేంద్రాలు, తాగునీటి సమస్యల పరిష్కారం, స్వచ్ఛ కుప్పం కార్యక్రమాల ద్వారా నియోజకవర్గాన్ని తీర్చిదిద్దుతున్నట్లు చెప్పారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕