కుప్పంలో కృష్ణా జలాలకు చంద్రబాబు జలహారతి (వీడియో)

AP: చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో సీఎం చంద్రబాబు నాయుడు పర్యటించారు. గుండుశెట్టిపల్లి వద్ద హంద్రీనీవా కాలువ ద్వారా కృష్ణా జలాలు నియోజకవర్గంలోకి ప్రవేశించిన సందర్భంగా ఆయన కృష్ణమ్మకు జలహారతి ఇచ్చారు. ఈ సందర్భంగా కృష్ణా జలాల ప్రవాహాన్ని ఆయన పరిశీలించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕