AP: లిక్కర్ స్కాం కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మిథున్ రెడ్డిని అక్రమంగా అరెస్ట్ చేశారన్నారు. చంద్రబాబులో రాజకీయ కక్ష తారా స్థాయికి చేరింది. అందులో భాగంగానే అసలు లేని అవినీతిని ఉందన్నట్లుగా ప్రజలకు భ్రమ కల్పించడమే బాబు లక్ష్యం. అందులో భాగంగానే మిథున్ రెడ్డిని అక్రమంగా అరెస్ట్ చేశారు. కాగా, మిథున్ అరెస్ట్ ను వైసీపీ నేతలు ఖండిస్తున్నారు.