చంద్ర‌బాబు రూ.1500 హామీకి పంగ‌నామాలే: పేర్ని నాని (వీడియో)

AP: ఆడబిడ్డ నిధి పథకం కింద మహిళలకు నెలకు రూ.1,500 ఇస్తానని సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీకి పంగనామాలే పెట్టారని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. జగన్ హయాంలో మహిళల సున్నా వడ్డీకి రూ.5 వేల కోట్లు వేశారని, డ్వాక్రా గ్రూపుల మహిళల అప్పు తీర్చేందుకు 4 విడతల్లో రూ.26 వేల కోట్లు ఇచ్చారన్నారు. అప్పుడు డబ్బులిస్తే ఎవరి డబ్బులేస్తున్నారని జగన్‌ని ప్రశ్నించారని, ఇప్పుడు మీరు ఎవరి డబ్బులేస్తున్నారని నిలదీశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕