రాయలసీమ సమస్య తీవ్రతను చంద్రబాబు గుర్తించాలి: సజ్జల

AP: చంద్రబాబుకు రాయలసీమ సమస్య తీవ్రతపై స్పృహ ఉంటే దానిని గుర్తించాలని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. రాయలసీమ లిఫ్ట్ సమస్య చంద్రబాబుకు రాజకీయ సమాధి అని, ఈ విషయంపై ఆయన ఇప్పటివరకు ఎందుకు నోరు విప్పలేదని ప్రశ్నించారు. రాయలసీమ లిఫ్ట్ లేకుంటే కేటాయించిన జలాలను వాడుకోలేమని, తెలంగాణలో డిండి, పాలమూరు లిఫ్టులు నిర్మిస్తున్నప్పుడు అప్పటి అధికారంలో ఉన్న చంద్రబాబు ఎందుకు మాట్లాడలేదని సజ్జల విమర్శించారు.

సంబంధిత పోస్ట్