స్టైఫండ్ పెంచిన ఘనత చంద్రబాబుదే: హోంమంత్రి అనిత (వీడియో)

AP: మంగళగిరిలోని ఏపీఎస్పీ క్యాంపస్‌లో మంగళవారం పోలీస్ పాసింగ్ ఔట్ పరేడ్ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హోంమంత్రి అనిత హాజరయ్యారు. 2025-26 బ్యాచ్‌లో 6 వేల మంది కానిస్టేబుళ్లు శిక్షణ పూర్తి చేసుకున్నారు. వారిలో వెయ్యి మంది మహిళా కానిస్టేబుళ్లు ఉన్నారు. ఈ సందర్భంగా హోంమంత్రి అనిత మాట్లాడుతూ.. ట్రైనీ కానిస్టేబుళ్ల స్టైఫండ్‌ను రూ.4 వేల నుంచి రూ.12 వేలకు పెంచిన ఘనత సీఎం చంద్రబాబుదేనని అన్నారు. 16 వేల డీఎస్సీ పోస్టులు ప్రకటించామని, తప్పు చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్

✕
✕