తడి గుడ్డలతో గొంతులు కోసే చంద్రబాబు ఇవాళ సూక్తులు చెప్తున్నారు: అంబటి

AP: ఎక్కడికి వెళ్లినా జగన్ మోహన్ రెడ్డిపై సీఎం చంద్రబాబు చౌకబారు విమర్శలు చేస్తున్నారని మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు. తన పార్టీతో ఎన్నికలకు వెళ్తానని జగన్ స్పష్టం చేయడంతో చంద్రబాబుకు నిద్ర పట్టడం లేదని ఆయన అన్నారు. కనీసం తల్లిదండ్రులకు గౌరవం ఇవ్వని వ్యక్తి చంద్రబాబు అని, ఇద్దరు సోదరీమణులు ఉన్నా వారికి కనీసం ఒక చీర కూడా పెట్టలేదని విమర్శించారు. తడి గుడ్డలతో గొంతులు కోసే చంద్రబాబు ఇవాళ సూక్తులు చెబుతున్నారని అంబటి వ్యాఖ్యానించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్