ముగిసిన చంద్రబాబు - పవన్ భేటీ

సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ భేటీ ముగిసింది. మంగళగిరిలో హనుమాన్ ప్రాజెక్టు కార్యక్రమం అనంతరం ఉండవల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో సుమారు 2 గంటల పాటు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో నెలకొన్న పరిణామాలపై, గ్రామీణ ప్రాంతాల్లో చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించారు. ముఖ్యంగా జల్ జీవన్ మిషన్, డ్రెయిన్లు, రోడ్ల నిర్మాణం, నిర్వహణ వంటి అంశాలపై దృష్టి సారించారు.

సంబంధిత పోస్ట్