ఎన్టీఆర్ విగ్రహానికి చంద్రబాబు నివాళి (వీడియో)

AP: టీడీపీ మహానాడు-2026 కార్యక్రమం ప్రారంభమైంది. ఈ మేరకు పార్టీ జెండాను సీఎం చంద్రబాబు ఆవిష్కరించారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఎన్టీఆర్ విగ్రహానికి సీఎం చంద్రబాబు పూలమాల వేసి నివాళులర్పించారు. ప్రస్తుతం టీడీపీ మంత్రులు, కీలక నేతలు మహానాడుపై ప్రసంగిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్