తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో చంద్రబాబు ఏరియల్‌ వ్యూ

AP: మురసు తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు బుధవారం ఏరియల్‌ సర్వే నిర్వహించారు. గుంటూరు, ప్రకాశం, బాపట్ల జిల్లాల్లోని ప్రాంతాలను సీఎం చంద్రబాబు పరిశీలిస్తున్నారు. చిలకలూరిపేట, ఒంగోలు, కొత్తపట్నం, చినగంజాం, చీరాల, బాపట్ల ప్రాంతాల్లో తుఫాన్ నష్టాన్ని పరిశీలిస్తున్నారు. ఏరియల్‌ వ్యూ అనంతరం మురసు తుఫాన్ ప్రభావంపై సమీక్ష నిర్వహించారు.

సంబంధిత పోస్ట్

✕
✕