చంద్రబాబుది వెన్నుపోటు నీచ చరిత్ర: అంబటి రాంబాబు

AP: సీఎం చంద్రబాబు నాయుడుపై వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు తీవ్ర ఆరోపణలు చేశారు. ఇందిరా గాంధీ ఆదేశిస్తే ఎన్టీఆర్ ను ఓడించేవాడినని చంద్రబాబు అన్నారని, ఓడిపోయాక కాంగ్రెస్ పార్టీకి వెన్నుపోటు పొడిచి టీడీపీలో చేరారని తెలిపారు. ఆ తర్వాత ఎన్టీఆర్ ను కూడా వెన్నుపోటు పొడిచి పార్టీని లాక్కున్నారని ఆరోపించారు. వెన్నుపోటు నీచ చరిత్ర అంతా తన దగ్గర పెట్టుకుని, ఎల్లో మీడియా అండతో వైసిపిని గొడ్డలిపార్టీ అని దుష్ప్రచారం చేస్తున్నారని చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు.

సంబంధిత పోస్ట్