చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్: కాకాణి గోవర్థన్‌రెడ్డి

AP: మాజీ మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి ఆదివారం నెల్లూరులో మాట్లాడుతూ, చంద్రబాబు నాయుడు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని, లిక్కర్ స్కామ్ ఒక కట్టుకథ అని ఆరోపించారు. సత్యప్రసాద్ అనే ఉద్యోగిని అడ్డంపెట్టుకుని డ్రామా ఆడుతున్నారని, వైఎస్ జగన్ హయాంలో ప్రభుత్వానికి నేరుగా ఆదాయం వచ్చిందని, చంద్రబాబు ప్రభుత్వంలో వైన్స్, పర్మిట్ రూమ్స్, బెల్ట్ షాపులు విచ్చలవిడిగా ఉన్నాయని, ప్రైవేటు పరం చేసి లంచాలు, కమిషన్ల రూపంలో దోచుకుంటున్నారని విమర్శించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕