ఉత్తరాంధ్ర అభివృద్ధికి చంద్రబాబు కృషి: అనిత

AP: శ్రీకాకుళం జిల్లా టీడీపీ కార్యాలయంలో జరిగిన పార్లమెంట్ విస్తృత స్థాయి సమావేశంలో మంత్రి అనిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… ఉత్తరాంధ్ర అభివృద్ధికి చంద్రబాబు కృషి చేస్తున్నారని తెలిపారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కార్యకర్తలకు సూచించారు.

సంబంధిత పోస్ట్