చంద్రబాబు కుటుంబం 5 వేల కోట్ల భూమి కబ్జా: జగన్

AP: చంద్రబాబు కుటుంబం విశాఖపట్నంలో రూ. 5 వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూములను కబ్జా చేసిందని జగన్ అన్నారు.  రుషికొండ సమీపంలోని 54.79 ఎకరాల భూమిని అధికార దుర్వినియోగంతో కబ్జా చేసి, తన కుటుంబ సభ్యుడైన విశాఖపట్నం ఎంపీ శ్రీ భరత్‌కు కట్టబెట్టారని ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వ కాలంలో స్వాధీనం చేసుకున్న భూములను చంద్రబాబు తన కుటుంబానికి ఉచితంగా ఇచ్చేశారని, లోకేష్ తన తోడల్లుడికి కేటాయించేలా చేశారని జగన్ విమర్శించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్