చంద్రబాబు పాదం రైతులకు అరిష్టం: మాజీ మంత్రి కాకాణి

చంద్రబాబు పాదం రైతులకు అరిష్టం : కాకాణి

ఎల్నినో ప్రభావంతో వర్షాభావాన్ని ఎదుర్కోవడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి విమర్శించారు. నెల్లూరు వైసీపీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు పాదం రైతులకు అరిష్టమని, చంద్రబాబు, కరువు కవల పిల్లలన్నారు. సోమశిల, కండలేరులో నీటి నిల్వలు 92 టీఎంసీల నుంచి 30 టీఎంసీలకు పడిపోయాయని, కరువు మండలాలు ప్రకటించాలని డిమాండ్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕