చంద్రబాబు గ్రాఫ్ పడిపోతుంది: అంబటి రాంబాబు

AP: తప్పుడు కేసులతో వైసీపీ నాయకులను అరెస్టులు చేసినప్పటికీ, జగన్ గ్రాఫ్ పెరుగుతూనే ఉందని, చంద్రబాబు గ్రాఫ్ పడిపోతూ ఉందని మాజీ మంత్రి అంబటి రాంబాబు విమర్శించారు. అందుకే సాధ్యమైనంతగా జగన్ గారిపై తప్పుడు ప్రచారం చేయాలని చంద్రబాబు విపరీతంగా ప్రయత్నం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ప్రతిపక్ష నాయకుడి ప్రయాణ షెడ్యూల్‌పై కూడా పచ్చ మీడియా విషప్రచారం చేసిందని అంబటి రాంబాబు మండిపడ్డారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్