ఎక్సైజ్ సుంకం తగ్గింపును స్వాగతించిన చంద్రబాబు

AP: పెట్రోల్, డీజిల్‌పై ఎక్సెజ్ సుంకం తగ్గింపును స్వాగతిస్తున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. సవాళ్ల సమయంలో నాయకత్వ శక్తి బయటపడుతుందని, క్లిష్టపరిస్థితుల్లో దేశానికి స్థిరత్వం కల్పిస్తున్న మోదీ నేతృత్వం దేశానికి వరమని కొనియాడారు. అనేక దేశాలు ఇంధన ధరల భారం ప్రజలపై మోపుతున్నాయని, భారత్ మాత్రం ప్రజా ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని చర్యలు తీసుకుంటుందని అన్నారు.

సంబంధిత పోస్ట్