అనకాపల్లిలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభం (వీడియో)

AP: అనకాపల్లిలోని ఎంఏఎంఎల్‌ డిగ్రీ కళాశాల కౌంటింగ్‌ కేంద్రంలో జడ్పీటీసీ, ఎంపీటీసీ రెండో సాధారణ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ఉదయం 8 గంటలకు కౌంటింగ్‌ ప్రక్రియ మొదలైంది. ప్రతి టేబుల్‌కు ఒక సూపర్‌వైజర్‌, ముగ్గురు అసిస్టెంట్లను నియమించి ఓట్ల లెక్కింపు చేపట్టారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕