సంతానాన్ని సంపదగా చూడాలి: చంద్రబాబు (వీడియో)

AP: ఉమ్మడి కుటుంబ వ్యవస్థ మళ్లీ రావాలని సీఎం చంద్రబాబు అన్నారు. ఆదివారం ఉండవల్లిలో పల్స్ పోలియో కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ‘గతంలో ఉమ్మడి కుటుంబాల్లో అమ్మమ్మలు, తాతయ్యలు పిల్లల పెంపకంలో కీలక పాత్ర పోషించేవారు. మంచి విలువలు నేర్పించేవారు. ఆ వ్యవస్థ చాలా బలమైంది. సంతానాన్ని భారంగా కాకుండా సంపదగా చూడాలి. ఇద్దరు అంత కంటే ఎక్కువ మంది పిల్లలు ఉండేలా ప్రోత్సహిస్తున్నాం’ అని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్