చంద్రబాబుపై చింతా మోహన్ తీవ్ర విమర్శలు

AP: కాకినాడ జిల్లా కలెక్టరేట్ వద్ద మాజీ ఎంపీ చింతా మోహన్ ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన చంద్రబాబుపై తీవ్ర విమర్శలు గుప్పించారు. అమరావతిని ఎంత మంది ప్రజలు కోరుకుంటున్నారని ప్రశ్నించారు. అమరావతిని దేవతల రాజధాని, మనుషుల రాజధాని అని చంద్రబాబు చెప్పడం సరికాదని, రేపు ఏ రాజధాని అంటాడో తెలియదని మండిపడ్డారు. చంద్రబాబు తన సొంత ఆలోచనతో రాజధానిని చేసుకుంటున్నారని ధ్వజమెత్తారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్