రోటీ బ్యాంక్ చారిటబుల్ ట్రస్ట్ చిత్తూరు సభ్యులు (అరవింద్)ఆధ్వర్యంలో చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఒకరికి రక్తం అవసరం ఉందని తెలుపగా వెంటనే వెళ్లి అరుదైన (A-ve) రక్తదానం చేయడం జరిగింది. ఇలాగే ఎవరికైనా రక్త అవసరం ఉంటే ఈ క్రింది నెంబర్లకు తెలుపగలరు 7330900903, 9014901450, 9700870003.