చిత్తూరు: కళాకారుల సమ్మేళనంలో పాల్గొన్న ఎమ్మెల్యే

చిత్తూరు నగరంలోని నాగయ్య కళాక్షేత్రంలో జాతీయ తెలుగు రచయితల సమాఖ్య, ఎంవి కేశవరెడ్డి స్మారక ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆదివారం తెలుగు తేజాలకు కళాభిషేకం కళాకారుల సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ పాల్గొన్నారు. ప్రముఖ సినీ నటులు రాజేంద్రప్రసాద్, సినీ గీత రచయిత సుద్దాల అశోక్ తేజను ఘనంగా సత్కరించారు. నిర్వాహకులు ఎమ్మెల్యేను ఘనంగా సత్కరించి జ్ఞాపకం అందజేశారు.

సంబంధిత పోస్ట్