చిత్తూరు జిల్లాలో గడచిన 24 గుట్టల్లో ఐదు మండలాల్లో తేలికపాటి వర్షం కురిసింది. కుప్పంలో 19. 0. మి. మీ, బైరెడ్డిపల్లి 16. 4 శాంతిపురం 9. 6, గురువల్లి 6. 8, నగని 3. 4 మి. మీ వర్షపాతం నమోదైంది. చిత్తూరు జిల్లాలో జులై సాధారణ వర్షపాతం 103. 9 మి. మీ కురవాల్సి ఉండగా. 136 శాతం బోబుతో 89. 8 మి. మీ మాత్రమే జరిగింది.