చిత్తూరు పీవీకేఎన్ కళాశాలలో నశాయువ ముక్త క్యాంపెనింగ్ ఘనంగా నిర్వహణ

చిత్తూరులోని పీవీకేఎన్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శనివారం శాయువ ముక్త క్యాంపెనింగ్ కార్యక్రమం ఘనంగా జరిగింది. కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డా. పి. జయచంద్రుడు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ ఆరోగ్య విషయాలపై ముఖ్య అతిథి ఉంగరాల రాజేష్ విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ డాక్టర్ రాజేష్ కుమార్, ఏఎన్ఎం సబీహ, మై భారత్ హరీష్ కుమార్, విద్యార్థులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕