పెన్షన్ల పంపిణీకి సన్నద్ధం: జిల్లా కలెక్టర్

ఎన్టీఆర్ భరోసా పథకం కింద చిత్తూరు జిల్లాలో పెన్షన్ల పంపిణీకి అన్ని విధాలా సన్నద్ధంగా ఉన్నామని చిత్తూరు కలెక్టర్ సుమిత్ కుమార్ శనివారం తెలిపారు. వెలగపూడి సచివాలయంలోని సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ సమీక్ష నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ కు జిల్లా సచివాలయం నుంచి కలెక్టర్ సుమిత్ కుమార్ హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ. 100% పెన్షన్ల పంపిణీకి సర్వం సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్