డ్రగ్స్ పై విద్యార్థులకు అవగాహన కల్పించిన ఎస్పీ

చిత్తూరులోని బొమ్మసముద్రం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 'డ్రగ్స్ వద్దు బ్రో' అవగాహన కార్యక్రమం శుక్రవారం జరిగింది. ఎస్పీ తుషార్ డూడి ఆదేశాల మేరకు, గుడిపాల ఎస్ఐ రామ్మోహన్, EAGLE టీం విద్యార్థులకు డ్రగ్స్, గంజాయి దుష్ప్రభావాలపై అవగాహన కల్పించారు. డ్రగ్స్‌కు దూరంగా ఉండాలని, డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణంలో భాగస్వాములు కావాలని సూచించారు. మాదకద్రవ్యాల సమాచారం కోసం EAGLE టోల్‌ఫ్రీ 1972కు సంప్రదించాలని తెలిపారు.

సంబంధిత పోస్ట్

✕
✕