మహాలక్ష్మీ అమ్మవారిని దర్శించుకున్న తమిళనాడు వ్యాపారవేత్త

నిండ్ర మండలం, కూనమరాజుపాళెంలో కొలువైన శ్రీ మహాలక్ష్మీ అమ్మవారిని సోమవారం ఉదయం తమిళనాడు రాష్ట్రం, గుడియాత్తం పట్టణానికి చెందిన వ్యాపారవేత్త VPM జువెలరీ యజమాని అమ్మవారిని మోహన్ వేల్ సతీ సమేతంగా దర్శించుకొని విశేష పూజలు చేపట్టారు. గీతాశ్రమ పీఠాధిపతి శ్రీ పుండరీక వరదానంద స్వామి శేషవస్త్రం, కుంకుమ ప్రసాదం అందజేశారు. ఇక్కడ కొలువైన శ్రీమహాలక్ష్మీ అమ్మవారు అత్యంత మహిమగలదని వారు తెలిపారు. వీరితోపాటు భాస్కరన్, రాజేంద్ర కూడా వున్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕