కూలిన పురాతన రావి చెట్టు

కార్వేటినగరం మండలంలోని కోనేరు సమీపంలోని శివాలయం వద్ద గల పురాతన రావి చెట్టు భారీ వర్షానికి నేలకూలింది. ఈ రావి చెట్టు వయస్సు సుమారు 300-350 సంవత్సరాలు వరకు ఉంటుందని స్థానికులు శనివారం తెలిపారు. ఈ రావిచెట్టు కూలిన కారణంగా శివాలయం కూడా పాక్షికంగా దెబ్బతిన్నట్లు తెలియజేశారు.

సంబంధిత పోస్ట్