MOC Level–2 విజేతలకు అభినందనలు

కుప్పంలోని నారాయణ ఈఎం స్కూల్ కుప్పం శాఖలో MOC Level–2 పోటీలలో ప్రతిభ కనబరిచి విజేతలుగా నిలిచిన విద్యార్థులకు పాఠశాల యాజమాన్యం, ప్రిన్సిపాల్ శ్రీ C. విజయ్ కుమార్ హృదయపూర్వక అభినందనలు తెలిపారు. విద్యార్థుల ప్రతిభను ప్రశంసిస్తూ, భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో AGM ఫణి కుమార్, కాలేజీ AGM బాలకృష్ణ, ఏవో నరేష్, లైఫ్ స్కిల్స్ ట్రైనర్ చంద్రకళ విద్యార్థులను అభినందించారు.

సంబంధిత పోస్ట్

✕
✕