పీఈఎస్ వైద్య కళాశాల ఆసుపత్రిలో ఘనంగా వైద్యుల దినోత్సవవేడుకలు

కుప్పంలోని పీఈఎస్ వైద్య కళాశాల మరియు ఆసుపత్రిలో బుధవారం జాతీయ వైద్యుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. సమాజానికి వైద్యులు అందిస్తున్న అమూల్యమైన సేవలను, రోగుల పట్ల వారి అంకితభావాన్ని గుర్తిస్తూ ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా డీన్ & ప్రిన్సిపాల్ డా. హెచ్. ఆర్. కృష్ణారావు వైద్య వృత్తి గొప్పతనాన్ని వివరిస్తూ, యువ వైద్యులు నైతిక విలువలు, మానవత్వంతో సేవలు అందించాలని పిలుపునిచ్చారు. డా. బిధాన్ చంద్ర రాయ్ సేవలను స్మరించారు.

సంబంధిత పోస్ట్