కుప్పం: యోగాతోనే సంపూర్ణ ఆరోగ్యం

యోగా తోడుంటే ఆరోగ్యం మీ వెంటే' అన్న నినాదంతో ప్రతి ఒక్కరూ నిత్య జీవితంలో యోగాను భాగం చేసుకోవాలని బీసీఎన్ విద్యా సంస్థల అధినేత బీసీ నాగరాజు పేర్కొన్నారు. కుప్పం ఇంజినీరింగ్ కళాశాల ప్రాంగణంలో గురువారం యోగా కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రతి విద్యార్థి క్రమం తప్పకుండా యోగాను అవలంబించడం ద్వారా ఆరోగ్యంతో పాటు సంపూర్ణ ఏకాగ్రత సిద్ధిస్తుందని ఆయన పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్