కుప్పం: ప్రహరీ గోడ కూలి ఆవు మృతి

గురువారం రాత్రి కురిసిన భారీ వర్షం కారణంగా కుప్పం మున్సిపాలిటీలోని మర్రిమాను వీధిలో ఒక కారు షెడ్డుకు సంబంధించిన ప్రహరీ గోడ కూలిపోయింది. ఈ దుర్ఘటనలో గోడ పెయింట్ వైపు ఉన్న ఒక పాడి ఆవు మృతి చెందింది. ఆవు యజమానికి న్యాయం చేస్తామని స్థానిక కౌన్సిలర్ దాము భరోసా ఇచ్చారు.

సంబంధిత పోస్ట్