కుప్పం-మల్లనూరు రైల్వే మార్గంలోని వానగుట్టపల్లి సమీపంలో ఆదివారం సుమారు 30 ఏళ్ల వయసున్న గుర్తుతెలియని యువకుడు రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడికి సంబంధించిన వివరాలు తెలిసినవారు 9000716436 నంబర్ ను సంప్రదించాలని రైల్వే పోలీసులు తెలిపారు.