కుప్పం: రూ. 8 లక్షలు ఎక్స్ గ్రేషియా

కుప్పంలో గోడకూలి మృతి చెందిన నంద్యాల జిల్లా ఆళ్లగడ్డకు చెందిన పారిశుద్ధ్య కార్మికుడు శివయ్య కుటుంబానికి రూ. 8 లక్షలు ఎక్స్ గ్రేషియా ఇస్తున్నట్లు ఎమ్మెల్సీ శ్రీకాంత్ తెలిపారు. ప్రభుత్వం తరఫున రూ. 5 లక్షలు, టీడీపీ తరఫున రూ. 3 లక్షలు అందజేస్తామన్నారు. గాయపడ్డ వారికి రూ. 50వేల ఆర్థిక సాయంతో పాటు వైద్య ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుందని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్