విద్యార్థులకు తప్పని ఫుట్ బోర్డ్ ప్రయాణం

గుడిపల్లి మండలంలోని వివిధ గ్రామాల నుండి కుప్పం పట్టణంలోని పలు విద్యా సంస్థలలో చదువుకోవడానికి నిత్యం వందలాదిమంది విద్యార్థులు ఆర్టీసీ బస్సుల్లో ఫుట్ బోర్డుపై వేలాడుతూ ప్రయాణం సాగిస్తుంటారు. ఫుట్ బోర్డ్ పై ప్రయాణిస్తున్న సమయంలో ఏదైనా ప్రమాదం జరిగితే ఆ బాధ్యత ఎవరిదంటూ విద్యార్థుల తల్లిదండ్రులు గురువారం ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్టీసీ అధికారులు స్పందించి విద్యార్థుల కోసం మరిన్ని బస్సులు నడపాలన్నారు‌.

సంబంధిత పోస్ట్