శ్రీ మహాలక్ష్మీ అమ్మవారి దేవస్థానానికి పట్టు వస్త్రాల వితరణ

నగరి నియోజకవర్గం కూనమరాజుపాలెం శ్రీ మహాలక్ష్మీ అమ్మవారి దేవస్థానానికి తిరుపతికి చెందిన ప్రముఖ టెక్స్టైల్స్ అపూర్వ షోరూం అధినేత రాజేష్ అమ్మవారి అలంకరణ కోసం విశేష పూజల అలంకరణ నిమిత్తం పట్టు చీరలను ఆలయ కమిటీకి అందచేశారు. ఈ సందర్భంగా రాజేష్ మాట్లాడుతూ శ్రీ మహాలక్ష్మీ అమ్మవారి దేవస్థానంతో మా అనుబంధం చాలా కాలంగా కొనసాగుతుందని అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ ఆయనను అభినందించారు

సంబంధిత పోస్ట్