నగరి: ఎంపీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన రోజా

రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డిని ఆయన నివాసంలో మాజీ మంత్రి ఆర్కే రోజా గురువారం కలిశారు. ఈ సందర్భంగా ఎంపీ మిథున్ కు రోజా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఎటువంటి కేసులు లేకుండా ఆయన జైలు నుంచి కడిగిన ముత్యంలో బయటకు రావాలని తాను కోరుకుంటున్నట్లు రోజా తెలిపారు. ఈ కలయికలో ఎంపీ మిథున్ రెడ్డికి రోజా శుభాకాంక్షలు తెలియజేయడంతో పాటు, ఆయనపై ఉన్న కేసుల నుండి విముక్తి పొందాలని ఆకాంక్షించారు.

సంబంధిత పోస్ట్