పుత్తూరు: సదాశివకోన కు వెళ్లే మార్గంలో కుంగిన మట్టి కల్వర్టు

పుత్తూరు మండలంలో గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా విఎస్ఎస్ పురం నుంచి సదాశివకోనకు వెళ్లే మార్గంలో ఉన్న మట్టి కల్వర్టు కుంగిపోయింది. దీనితో సదాశివకోనకు వెళ్లే భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధికారులు, నాయకులు వెంటనే స్పందించి రోడ్డుకు మరమ్మత్తులు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్