పుత్తూరు: సమస్యల పరిష్కారానికి సర్వం సిద్ధం: యూటీఎఫ్

రాష్ట్ర ప్రభుత్వ విద్యా విధానాలతో లక్షలాది మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలను వదిలి ప్రైవేట్ పాఠశాలల వైపు వెళ్తున్నారని యూటీఎఫ్ నాయకులు ఆరోపించారు. ఈ నేపథ్యంలో, ఉపాధ్యాయులు, విద్యా రంగ నిపుణులు, పదవీ విరమణ పొందిన ఉద్యోగులు కలిసి విద్య, ఉపాధ్యాయ, ఆర్థిక సమస్యల పరిష్కారం కోసం మంగళవారం రాత్రి పుత్తూరులో రణభేరి ప్రచార బైక్ జాతా ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సంఘ నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్