పుత్తూరు: ఇలా చేయడం ఎంతవరకు సమంజసం: నారాయణస్వామి

వెదురుకుప్పం మండలం, దేవళంపేటలో అంబేద్కర్ విగ్రహానికి నిప్పు పెట్టిన ఘటనను అడ్డుపెట్టుకొని బొమ్మయ్యపల్లి సర్పంచ్ గోవిందయ్యను దెబ్బతీయడానికి కుట్ర చేస్తున్నారని మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి ఆరోపించారు. పుత్తూరులోని తన నివాసంలో ఆదివారం ఆయన మాట్లాడుతూ, ఈ ఘటనపై పోలీసులు నిజానిజాలను నిగ్గు తేల్చాలని కోరారు. జీడి నెల్లూరు వైసీపీ సమన్వయకర్త కృపా లక్ష్మి, వైసీపీ నాయకులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్