కూలడానికి సిద్ధంగా ఉన్న విద్యుత్ స్తంభం

బైరెడ్డిపల్లె MRO ఆఫీస్ సమీపంలో ఓ విద్యుత్ స్తంభం కూలిపోయే స్థితిలో ఉందని, దీనివల్ల ప్రమాదం జరిగే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. సంబంధిత అధికారులకు ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా చర్యలు తీసుకోలేదని, ఉన్నతాధికారులు వెంటనే స్పందించి మరమ్మతులు చేపట్టాలని వారు కోరుతున్నారు. ఈ నిర్లక్ష్యంపై స్థానికులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.

సంబంధిత పోస్ట్