పలమనేరు మండలం ముసలిమడుగు గ్రామ సమీపంలో బుధవారం జంట ఏనుగులు సంచరించాయి. పిచ్చాడి, కృష్ణప్ప అనే ఇద్దరు రైతుల వరి పంటను తొక్కి నాశనం చేశాయని ఆని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం గ్రామంలో ఏనుగులు నడుచుకుంటూ వెళ్లడంతో గ్రామస్థులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.